మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Pashupathi Ashtakam – పశుపత్యష్టకం

ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం
రత్నాకల్పోజ్జ్వలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నమ్ |
పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం
విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ ||

పశుపతిం ద్యుపతిం ధరణీపతిం
భుజగలోకపతిం చ సతీపతిమ్ |
ప్రణత భక్తజనార్తిహరం పరం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 1 ||

న జనకో జననీ న చ సోదరో
న తనయో న చ భూరిబలం కులమ్ |
అవతి కోఽపి న కాలవశం గతం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 2 ||

మురజడిండిమవాద్యవిలక్షణం
మధురపంచమనాదవిశారదమ్ |
ప్రమథభూతగణైరపి సేవితం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 3 ||

శరణదం సుఖదం శరణాన్వితం
శివ శివేతి శివేతి నతం నృణామ్ |
అభయదం కరుణావరుణాలయం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 4 ||

నరశిరోరచితం మణికుండలం
భుజగహారముదం వృషభధ్వజమ్ |
చితిరజోధవళీకృతవిగ్రహం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 5 ||

మఖవినాశకరం శశిశేఖరం
సతతమధ్వరభాజి ఫలప్రదమ్ |
ప్రళయదగ్ధసురాసురమానవం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 6 ||

మదమపాస్య చిరం హృది సంస్థితం
మరణజన్మజరాభయపీడితమ్ |
జగదుదీక్ష్య సమీపభయాకులం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 7 ||

హరివిరంచిసురాధిపపూజితం
యమజనేశధనేశనమస్కృతమ్ |
త్రినయనం భూవనత్రితయాధిపం
భజత రే మనుజా గిరిజాపతిమ్ || 8 ||

పశుపతేరిదమష్టకమద్భుతం
విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశృణుతే మనుజః సదా
శివపురీం వసతే లభతే ముదమ్ || 9 ||

ఇతి శ్రీపృథివీపతిసూరివిరచితం శ్రీపశుపత్యష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.